హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి'

PPM: జిల్లాకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డా. రంగుముద్రి శివ నరేంద్ర నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి పసుపు, అల్లం, జీడిపప్పు, మామిడి, పైనాపిల్ తదితర పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.