JN: హన్మకొండ KU పరిధిలో MCA స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే వెబ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2016-17 విద్యా సంవత్సరానికి 315 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత కళాశాలల్లో స్పాట్‌కు హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
నేటి నుంచి MCA స్పాట్ అడ్మిషన్స్


