హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గజపతినగరంలో కరపత్రాలు ఆవిష్కరణ

VZM: గజపతినగరంలోని మార్కెట్ జంక్షన్ వద్ద సెప్టెంబర్ 2, 3వ తేదీలలో కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించనున్న నిరసన దీక్షకు సంబంధించిన కరపత్రాలను ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ, హరిత రాయబారులకు మున్సిపల్ కార్మికుల వలె జీతాలు ఇవ్వాలని కోరారు.