హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బహిరంగ సభలో సింగర్ సందడి

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకల్లో సింగర్ అతిథి భావరాజు సందడి చేశారు. దోర్నాల మండలంలోని గంటవానిపల్లెలో జరుగుతున్న సీఎం చంద్రబాబు బహిరంగ సభలో సింగర్ రామరాజు పాటలు పాడి ప్రజలను అలరించారు. ఆమె పాటలతో బహిరంగ సభలో ప్రజల్లో మరింత ఉత్సాహం నెలకొంది. అతిథి భావరాజు పాటలకు సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.