హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు

KDP: కమలాపురం మండలం పెద్దచెప్పలి ప్రభుత్వ ఆసుపత్రిని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్దచెప్పలి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.