BPT: నిత్యావసర ధరలు తగ్గించి, పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు షేక్ జిలాని డిమాండ్ చేశారు. సోమవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలపడమే కాకుండా.. మసీదు సెంటర్ - కొత్తపేట రహదారిని బాగుచేయాలని, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ప్రజా సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యలు తక్షణమే పరిష్కరించాలి'


