అన్నమయ్య: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను తంబళ్లపల్లి టీడీపీ ఇంఛార్జి జీ.శంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ఆయన చర్చించారు. కలెక్టర్‌తో జరిగిన ఈ భేటీ అత్యంత సౌహార్దపూర్వకంగా సాగిందని శంకర్ యాదవ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్‌ను కలిసిన తంబళ్లపల్లి టీడీపీ ఇంఛార్జి


