హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణ

విశాఖ నగరంలోని సిరిపురం జంక్షన్‌లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఇవాళ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోశయ్య సేవలను, రాజకీయ జీవితాన్ని పలువురు నాయకులు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు, విలువలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.