హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం

PLD: చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేలూరు గ్రామానికి చెందిన 8 మంది దళిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. సోమవారం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెక్కులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా అందజేశారు.