అన్నమయ్య: మదనపల్లెలో గాంధీపురానికి చెందిన సరస్వతమ్మ కుమారుడు బాలగంగాధర్ తిలక్‌కు రావాల్సిన 'తల్లికి వందనం' నిధులు సాంకేతిక కారణాలతో మధుకుమారి ఖాతాలో జమయ్యాయి. మాజీ కౌన్సిలర్ తలారి రాధ చొరవ, సెక్రటరీ భానుప్రకాశ్ సహకారంతో నిధులు తిరిగి లబ్ధిదారుడి ఖాతాలో జమయ్యాయి. దీంతో బాధితులు రాధ, సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వేరే ఖాతాలో 'తల్లికి వందనం'.. తిరిగి లబ్ధిదారుడికి


