KMM: స్మార్ట్ రేషన్ కార్డుపై ప్రధాని మోడీ ఫోటోను ముద్రించాలని బీజేపీ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం BJP ఆధ్వర్యంలో కూసుమంచి మండల తహసీల్దార్‌కు నాయకులు వినతి పత్రం అందించారు. రేషన్ పంపిణీలో రాష్ట్ర వాటా కంటే కేంద్ర ప్రభుత్వ వాటానే ఎక్కువగా ఉందని చెప్పారు. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తుందన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుపై మోడీ ఫోటోను ముద్రించాలి: BJP


