హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నూతన పీహెచ్‌సీతో మెరుగైన వైద్య సేవలు'

GNTR: పెదనందిపాడు పీహెచ్‌సీ నూతన భవనానికి సోమవారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. రూ.1.93 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. పాత భవనం సమస్యల కారణంగా కొత్త నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పీహెచ్‌సీల బలోపేతంతో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు.