GNTR: పెదనందిపాడు వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే రామాంజనేయులు సవాల్ విసిరారు. ఆర్టీసీ బస్టాండ్ స్థలాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో శిథిలావస్థలో ఉన్న ఆరోగ్య కేంద్రం భవనానికి మరమ్మతులు చేశారా అని నిలదీశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనించారని అన్నారు. వైసీపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ నేతలకు ఎమ్మెల్యే బూర్ల సవాల్


