VZM: పీఎం ఎఫ్‌ఎంఈ పథకం అమలులో 100 శాతం ఫలితాలు సాధించిన విజయనగరం జిల్లాకు జాతీయ గుర్తింపు లభించింది. జిల్లాకు చెందిన డీఆర్‌పీ నెయ్యి గాపుల శ్రీనివాసరావుకు న్యూఢిల్లీలో జాతీయ స్థాయి అవార్డు అందించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి కె. చిట్టిబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయనగరానికి జాతీయ గుర్తింపు


