ATP: గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం ఎదుట PDSU విద్యార్థి సంఘం నాయకులు సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట వివిద కళాశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. PDSU రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా


