హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సమస్యపై వైసీపీ వినతి

అన్నమయ్య: మదనపల్లె పట్టణ తాగునీటి అవసరాల దృష్ట్యా చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని YSP నేతలు కోరారు. బండ్‌ బలహీన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన శాండ్‌ రింగ్‌ బండ్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి సమర్పించారు. నీరు వచ్చేలోపే రక్షణ చర్యలు పూర్తి చేయాలని నిసార్‌ అహమ్మద్‌ కోరారు.