PDPL: అర్హులైన పేదలకు మరో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.5 లక్షల సాయం అందిస్తున్నామని చెప్పారు. పెద్దపల్లిలో 370 ఇళ్లు దసరా, దీపావళి నాటికి సిద్ధమవుతాయని వెల్లడించారు.
తెలంగాణ
అర్హులకు మరో విడత ఇందిరమ్మ ఇళ్లు


