SRPT: కోదాడలో డబ్బా కొట్టు తొలగింపు నేపథ్యంలో నిర్వాహకులపై జరిగిన దాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు కోదాడలో బంద్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచే పార్టీ శ్రేణులు, నాయకులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వ్యాపార, వర్తక సముదాయాలను మూసివేయించి నిరసన తెలిపారు.
తెలంగాణ
కోదాడలో కొనసాగుతున్న BRS బంద్


