హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

PLD: మాచెర్ల (మం)లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్‌కు దరఖాస్తు చేసుకున్న ఓ బంగ్లాదేశీయుడి వ్యవహారంలో రూ. 5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారుల విచారణలో కొంత నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉండటంతో ఇద్దరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.