హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలి'

PPM: పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ AP JAC ఆధ్వర్యంలో పార్వతీపురంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన ఉద్యోగ సంఘాల నాయకులు, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, ఫిట్‌మెంట్ కమిషన్ నియమించి జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.