SKLM: టెక్కలి డివిజన్ పరిధిలోని 12 బీసీ వసతి గృహాల్లో 356 మంది విద్యార్థులకు నూతనంగా ప్రవేశాలు కల్పించారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సమీక్షించి ఆమోదం తెలిపారు. కొత్తగా ప్రవేశం పొందిన వారిలో 120 మంది బాలికలు, 236 మంది బాలురు ఉన్నారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, వసతులు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ విద్యార్థులకు 356 సీట్లు


