హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముద్దనూరులో మెడికల్ క్యాంప్

KDP: కమిషనర్‌ ఆదేశాల మేరకు ముద్దనూరు పట్టణంలో ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల ఆరోగ్య సమస్యలను వైద్య సిబ్బంది తెలుసుకుని అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆయుష్‌ సేవలపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. డా. సూర్యకుమారి, MPHAP వెంకటరమణమ్మ, ANM ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.