హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోయిన్‌పల్లిలో పాన్ షాప్‌పై ఈగల్ టీమ్ దాడి

HYD: మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న బోయిన్‌పల్లిలోని 'లిమ్రా పాన్ మహల్‌'పై ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. 22 సార్లు నిఘా పెట్టి, 14, 17 ఏళ్ల మైనర్లకు సిగరెట్లు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. షాపు యజమాని, వర్కర్‌ను అరెస్ట్ చేసి, సుమారు రూ. 60 వేల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.