హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రిపుల్ రైడింగ్,హెల్మెట్ ఉల్లంఘనలపై చర్యలు

TPT: పూర్ణకుంభం సర్కిల్ వద్ద ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులను ఆపి, ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై ట్రాఫిక్ చలాన్లు విధించారు.