SRCL: జిల్లాలోని శివనగర్ శివాలయంలో పెళ్లి వేడుక ఉద్రిక్తంగా మారింది. శ్రావణ్ కుమార్, సౌమ్యకు గతంలో వివాహం కాగా కుటుంబ కలహాలతో వివాదాలు తలెత్తాయి. సౌమ్య ఇప్పటికే గృహహింస, వరకట్నం కేసు పెట్టింది. ఈ క్రమంలో శ్రావణ్ సోదరి వివాహానికి సౌమ్య తన కుటుంబంతో వచ్చి శ్రావణ్ కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: పెళ్లి వేడుకలో గొడవ.. భర్తపై భర్య కుటుంభం దాడి


