HYD: రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై చేసిన వాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత


