AKP: నక్కపల్లి మండలంలోని 33 గ్రామపంచాయతీలో 326 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో చలపతిరావు, ఏవో సీతారామరాజు తెలిపారు. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను సోమవారం ప్రకటించారు. వీటిని సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 30 వరకు అభ్యంతరాలు స్వీకరించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటన


