హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయంలో భక్తుల రద్దీ

JGL: శ్రావణ మాసం సంకష్టహర చతుర్థి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ గణపతికి గణపతి ఉపనిషత్తులతో, మన్య సూక్తంతో అభిషేకం, హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.