BDK: జిల్లా కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో LHPS జిల్లా అధ్యక్షుడు మంగీలాల్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం ప్రధాన రహదారి డివైడర్ల పై ఇష్టానుసారంగా ఏజెన్సీ ప్రాంతంలో 1/70 నిబంధనలకు విరుద్ధంగా అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ బోర్డులు, ఏర్పాటు చేయడం సరి అయింది కాదన్నారు. వెంటనే వాటిని తొలగించాలని కోరారు.
తెలంగాణ
'డివైడర్లపై పబ్లిసిటీ బోర్డులు తొలగించాలి'


