హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురువులను ఘనంగా సన్మానించిన పరిగి పూర్వ విద్యార్థులు

VKB:​ పరిగి నెం.1 జడ్పీ ఉన్నత పాఠశాల 1988-89 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉన్నత స్థాయికి చేరిన విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు ఆనందభాష్పాలు రాల్చారు. అనంతరం గురువులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి పూర్వ విద్యార్థులు ఆశీస్సులు తీసుకున్నారు.