హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

AKP: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై స్థానిక కూటమి నాయకులతో హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్‌తో కలిసి పాయకరావుపేట సభా వేదిక వద్ద సోమవారం సమీక్షించారు. జల హారతి కార్యక్రమానికి భారీ స్థాయిలో రైతులను సమీకరించాలని ఆమె సూచించారు. అలాగే వారికి ఎటువంటి ఆ సౌకర్యం కలక్కుండా ఏర్పాట్లు చేయాలన్నారు.