SKLM: వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు గ్రామానికి చెందిన బొడ్డు రమేష్ అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో ఉద్దానం హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ఆర్థిక సాయం సోమవారం అందించింది. గతంలో నిత్యవసర సరుకులు, ఆర్థిక సాయం చేయగా, తాజాగా ఆయన చిన్న కుమార్తె భవిష్యత్తు కోసం పోస్టల్ బ్యాంకులో రూ.6000 జమ చేశారు. ఇందులో సొసైటీ ఉపాధ్యక్షుడు కొయ్యల చంటి, ఇంచార్జ్ కీల కమల ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
హెల్పింగ్ హాండ్స్ ఆర్థిక సహాయం


