హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పట్టణ సీఐ శివశంకర్‌ను సస్పెండ్ చేయాలి'

SRPT: కోదాడ పట్టణ సీఐ శివశంకర్ ను డిస్మిస్ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఇవాళ పట్టణ బంద్‌లో భాగంగా ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద పార్టీ శ్రేణులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజలపై సీఐ ప్రతాపం చూపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.