PLD: మంత్రి లోకేష్ సెప్టెంబరు 2న చేపట్టనున్న జూటుక్ పర్యటన నేపథ్యంలో నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పర్యటన ఏర్పాట్లు, పార్టీ శ్రేణుల సమన్వయం, కార్యక్రమాన్ని విజయవంతం చేసే అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
లోకేష్ పర్యటనపై క్లస్టర్ సమావేశం


