SRPT: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు యాతవాకిళ్ల వేములూరు ప్రాజెక్టును నింపేందుకు సాగర్ ఎడమ కాలువలోని పొనుగోడు రిజర్వాయర్ ఎస్కేప్ నుంచి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు నీరు చేరడంతో ఆయకట్టు రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడనుంది. నీటి విడుదలపై రైతులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: యాతవాకిళ్ల వేములూరు ప్రాజెక్టుకు నీటి విడుదల


