ADB: శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. ఈ నెల రోజులు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ
జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30 పోలీస్ యాక్ట్ అమలు


