హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్: ఎంపీ

KDP: సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని తన నివాసంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేశారు. అలాగే కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకుని వచ్చే ఎన్నికలలో అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు.