MHBD: ఆదివాసీ మహిళ ఊకే శిరీష మృతిపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని తుడుం దెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'శిరీష మృతిపై నిష్పక్షపాత దర్యాప్తు చేయాలి'


