హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం

NZB: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలో సోమవారం తెలంగాణ సంస్కృతి సారథి ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలంగాణ సంస్కృతి అధికారి కాంతి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి సారథి బృందం, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.