హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉద్రిక్తత.. సర్పంచులను అడ్డుకున్న పోలీసుల

WGL: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందించేందుకు వెళ్తున్న కేసముద్రం మండలానికి చెందిన పలువురు సర్పంచులను సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యలను మంత్రికి నేరుగా వివరించి వినతిపత్రం అందించేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని నిలువరించినట్లు సర్పంచులు తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలన్నారు.