హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ అనంతపురం జిల్లాకు రూ.691 కోట్ల నిధులు విడుదల 
✦ జిల్లాలోని సప్తగిరి సర్కిల్ వద్ద వినాయక మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్
✦ గుత్తిలోని విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ, బంగారం స్వాహా 
✦ జిల్లాకు చేరుకున్న ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్‌ జి.క్రిస్ట్ కిషోర్ కుమార్