హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 36 వాహనాలకు ములుగు ఎక్సైజ్ శాఖ వేలం

MLG: వివిధ కేసులలో పట్టుబడిన 36 ద్విచక్ర వాహనాలకు సోమవారం ములుగు ఎక్సైజ్ శాఖ వేలం నిర్వహించింది. భూపాలపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో 27 వాహనాలను రూ.1.30 లక్షలకు స్క్రాప్‌గా కొనుగోలు చేశారు. మరో 9 వాహనాలను రోడ్డు వర్కింగ్ కండిషన్‌లో వేలం వేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సుధీర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.