MHBD: గుమ్మనూరు ప్రాంతాన్ని ‘రెడ్‌లైట్ ఏరియా’గా పేర్కొంటూ MLA మురళి నాయక్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల సమయంలో అక్కాచెల్లెళ్లుగా మాట్లాడి, ఇప్పుడు తమ ప్రాంతాన్ని అవమానకరంగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. MLA గుమ్మనూరుకు వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో MLA క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: MLA వ్యాఖ్యలపై గుమ్మనూరు మహిళల ఆగ్రహం


