ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడు సహకార సంఘం సొసైటీ వద్ద ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు కౌలు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవడం లేదని నాయకులు ఆరోపించారు. కౌలు రైతులకు పంట రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ధర్నా


