MDK: చేగుంట పట్టణానికి చెందిన సోమా భూపాల్ కి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, తన క్యాంప్ కార్యాలయంలో ఆర్థిక సాయం కింద 55వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి, కామారపు ఆంజనేయులు, మురారి రవి, సోమ భరత్, మురాడి సాయి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే


