హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ సోమశిల జలాశయంలో ప్రస్తుతం 18.943 టీఎంసీలకు చేరిన నీరు 
✦ సీతారామపురం ఘాట్ వద్ద బైక్ అదుపుతప్పి వ్యక్తి అక్కడికక్కడే మృతి
✦ కమ్మవారిపల్లిలో వెంకయ్య స్వామి నూతన దేవాలయం ప్రారంభం 
✦ కంపసముద్రం గ్రామంలో దారంతో  శివలింగాన్ని అల్లిన ఉపాధ్యాయుడు