విశాఖ: ప్రజల సమస్యలను సులభంగా, పారదర్శకంగా, నిత్యం గడువులోగా పరిష్కరించేందుకు అన్ని స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రతిరోజూ పీజీఆర్‌ఎస్ నిర్వహించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ప్రతి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఫిర్యాదులు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రతిరోజూ పీజీఆర్‌ఎస్


