హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నది ఒడ్డున గుర్తుతెలియని మృతదేహం కలకలం

శ్రీకాకుళం: శాంతినగర్‌ కాలనీ సమీపంలోని నాగావళి నది ఒడ్డున సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వివరాలు తెలియరాలేదు. మృతుడిని గుర్తించిన వారు లేదా కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసిన వారు శ్రీకాకుళం టూ టౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.