RR: వనస్థలిపురంలో సంస్కార భారతి, ఎస్.కె.ఎన్ కళాక్షేత్రం ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థుల సంగీత, నృత్యరూపకం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ హాజరై చిన్నారులను అభినందించారు. రవీంద్రభారతి తరహాలో వనస్థలిపురంలో రూ. 25 కోట్లతో ఆడిటోరియం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, సాంస్కృతిక రంగానికి ప్రభుత్వ సహకారం ఉందన్నారు.
తెలంగాణ
వనస్థలిపురంలో రూ. 25 కోట్లతో ఆడిటోరియం


