హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి రైతు పంట డిజిటల్ సర్వే చేయించుకోవాలి'

WNP: గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామం, నర్సింగాయపల్లి రైతులు ఆన్‌లైన్‌లో డిజిటల్ పంట సర్వే చేయించుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి శిరీష తెలిపారు. రైతులు తాడిపర్తి గ్రామ కోఆర్డినేటర్ చింతల యాదగిరిని సంప్రదించి తమ భూమి లోకేషన్‌లో పంట వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. పంట మద్దతు ధర, ప్రభుత్వ పథకాలు పొందేందుకు డిజిటల్ సర్వే ప్రధానం అన్నారు.